Surprise Me!

చారిత్రాత్మక సంఘటనకు తెర, Donald Trump సమక్షంలో 3 దేశాల మధ్య శాంతి ఒప్పందాలు! || Oneindia Telugu

2020-09-16 5 Dailymotion

Bahrain’s Foreign Minister Abdullatif Al Zayani, Israel's Prime Minister Benjamin Netanyahu, U.S. President Donald Trump and United Arab Emirates (UAE) Foreign Minister Abdullah bin Zayed participate in the signing of the Abraham Accords.
#DonaldTrump
#AbrahamAccord
#UnitedArabEmirates
#Bahrain
#MiddleEast
#Washington
#UnitedStates
#BahrainAbdullatifBinRashidAlZayani

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఓ చారిత్రాత్మక సంఘటనకు తెర తీశారు. దశాబ్దాలుగా భగ్గుమంటోన్న శతృత్వానికి చరమగీతం పాడారు. వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో బహ్రెయిన్-ఇజ్రాయెల్-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య శాంతి ఒప్పందాలు కుదిరాయి.